NLR: రూరల్ నియోజకవర్గ పరిధిలోని బివి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శనివారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.సంవత్సరం లోపు బివి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలన్నారు.నాణ్యతా ప్రమాణాలతో పదికాలాలపాటు ఉండేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ


