హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీర్జాపూర్ విద్యార్థులకు జిల్లాస్థాయి బహుమతి

NRPT: ప్రపంచ పర్యటన దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మీర్జాపూర్ పాఠశాలకు ప్రథమ బహుమతి లభించినట్లు పాఠశాల యువ టూరిజం క్లబ్ సమన్వయకర్త వార్ల మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హెచ్ఎం జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు త్రిగుణ విద్యార్థులు పాల్గొన్నారు.