BHNG: మోటకొండూరు మండల కేంద్రంలో శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శిబిరం ఏర్పాటు చేశారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు భూమండ్ల సతీష్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్వో రాజేంద్రప్రసాద్, ఎస్సై కుమారస్వామి యాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ
బీజేవైఎం రక్తదాన శిబిరం


