హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాన్సువాడలో రేపు జాతీయ సమైక్యత సభ

KMR: బాన్సువాడలో రేపు జాతీయ సమైక్యత (ఖౌమీ ఏక్తా) జల్సా నిర్వహించనున్నారు. మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో మగ్రిబ్ నమాజ్ అనంతరం మార్కెట్ యార్డ్ గంజ్‌లో సభ జరగనుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ముఫ్తీ ఉమర్ పిలుపునిచ్చారు. బాన్సువాడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.