ELR: గణపవరం గ్రామ దేవత శ్రీ దండు మారెమ్మ అమ్మవారికి గ్రామస్తులు సరిపల్లె రామకృష్ణంరాజు వరలక్ష్మి దంపతులు రూ. 3 లక్షల విలువ చేసే బంగారు నల్లపూసల హారాన్ని శనివారం సమర్పించారు. అమ్మవారికి అర్చన కార్యక్రమం చేసి అర్చకులు కైతేపల్లి విజయబాబు శర్మ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామ దేవతకు బంగారు హారం అందజేత


