BPT: పట్టణంలో సెంట్రల్ లైటింగ్ నిర్వహణపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చీరాల రోడ్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన లైట్లు శనివారం రాత్రి 7 గంటలైనా వెలగలేదని స్థానికులు తెలిపారు. ప్రధాన రహదారిలోనే చీకటి నెలకొనడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సెంట్రల్ లైట్లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బాపట్లలో వెలగని సెంట్రల్ లైట్లు


