కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ధర్మ పథం కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి ఆలయా అధికారులు ప్రత్యేక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక గీతాలకు లయబద్ధంగా నృత్యకారులు చేసిన ప్రదర్శన భక్తులని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రదర్శన నిర్వహించిన వారిని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు అభినందించారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: వెంకన్న సన్నిధిలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన


