KKD: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (AILU) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభ డిమాండ్ చేసింది. శనివారం కాకినాడ బార్ అసోసియేషన్ హాలులో జిల్లా అధ్యక్షుడు మేడపాటి ధర్మారెడ్డి అధ్యక్షతన మహాసభ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణమే తీసుకురావాలి'


