BDK: హైదరాబాద్‌లో శనివారం గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి పినపాక ఎమ్మెల్యే పాయంను కలిసి వినతిపత్రం అందించారు. లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
లెక్చరర్ల సమస్యలపై MLA పాయంను కలిసిన MLC


