KMR: జిల్లాలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంతో పాటు భిక్కనూర్ ప్రాంతాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. మాల్గుడి మల్టీ రెస్టారెంట్, హోటల్ ఆనంద్ భవన్, నషా బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు మరికొన్ని హోటళ్లలో తనిఖీలు చేశారు. పలు చోట్ల పరిశుభ్రత లోపాలను గుర్తించి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార శాఖ తనిఖీలు


