E.G: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్లో ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆదివారం వరద ప్రవాహం 8 నుంచి 9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని, అనంతరం క్రమంగా తగ్గే అవకాశముందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం


