హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2,400 ఏళ్ల నాటి బౌద్ధ ఆనవాళ్లు.. మన జిల్లాలో!

తూర్పుగోదావరి జిల్లాలో 2,400 ఏళ్ల నాటి బౌద్ధ ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. అడ్డూరు గ్రామంలో ఉన్న పురాతన బౌద్ధ స్థూపం, విహారాల అవశేషాలు అప్పటి బౌద్ధ సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రముఖ బౌద్ధ కేంద్రంగా విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.