KMR: ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియపై ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలో భాగంగా ఈ నెల 28న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలిపింది.
తెలంగాణ
'ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ ధర్నా'


