AKP: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో జాయింట్ ఆడిట్ నిర్వహించి, వారం రోజుల్లో సరిదిద్దే చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలి'


