GNTR:పెదనందిపాడు మండలం అన్నవరం అడ్డరోడ్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్రపాడు గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి


