హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదేళ్లుగా ఒకేచోట.. వీఆర్వో బదిలీకి సీపీఐ డిమాండ్!

KRNL: పెద్దకడబూరు మండలంలో పదేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న వీఆర్వో నారాయణరెడ్డిని బదిలీ చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శులు కుమ్మరి చంద్ర, తిక్కన్న డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వీఆర్వోపై అవినీతి, లంచాల ఆరోపణలు ఉన్నాయని, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.