హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరు నుండి భారీగా నీటి విడుదల

SRCL: మిడ్ మానేరు జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు జలాశయానికి 12,918 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని ఇతర ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. ఈ ఏడాది ప్యాకేజీ పదిలోని అన్నపూర్ణ రిజర్వాయర్ మొదటిసారిగా నీటి తరలింపును చేపట్టారు.