హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంకిలో సీపీఎం నిరసన

BPT: అద్దంకి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం అద్దంకి ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం అద్దంకి పట్టణ కన్వినర్‌ తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు.