కోనసీమ: ఈనెల 27న విజయవాడలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చలో విజయవాడ' కు అనుమతి లేదు: ఎస్పీ


