హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా 'పాడుతా తీయగా చల్లగా' సంగీత విభావరి

MBNR: జడ్చర్ల పట్టణంలో ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో 'పాడుతా తీయగా చల్లగా' సంగీత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు బాదిమి శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక గాయకులు పాత, కొత్త సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సంగీతం ద్వారా స్నేహభావాన్ని పెంపొందించడమే లక్ష్యమని శివకుమార్ తెలిపారు.