RR: శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. AI, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. TG టూరిజం పాలసీ 2025–30 ద్వారా రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యమన్నారు.
తెలంగాణ
టూరిజం అభివృద్ధిపై జూపల్లి కీలక వ్యాఖ్యలు


