హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అందుకే రూ.300 టికెట్లకు డిమాండ్: టీటీడీ

TPT: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ స్పష్టతనిచ్చింది. తీవ్ర పోటీకి భారీ డిమాండే కారణమని వెల్లడించింది. SMలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని.. ఆన్ లైన్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని వెల్లడించింది. టికెట్ల విడుదల సమయంలో డిమాండ్ కారణంగానే రద్దీ ఏర్పడుతుందని వివరించింది.