హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటిపై దాడి.. కేసు నమోదు

WGL: గీసుగొండ తలుపులు, అద్దం ధ్వంసం చేసి బెదిరించిన ఘటనలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం శివరాత్రి రాజు తదితరులు శనివారం తెల్లవారుజామున 3.30కు రాజమ్మ ఇంటికి వచ్చి దూషిస్తూ బీరు సీసాలతో తీవ్ర నష్టం చేసినట్లు వెల్లడించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.