హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీపురుపల్లిలో పర్యటించిన బొత్స

VZM: అర్ణబ్ తుఫాన్ కారణంగా చీపురుపల్లి మండలం పీకే పాలవలస పంచాయతీ పరిధిలో తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలు, ఆస్తి నష్టాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతుల కుటుంబాలను కలిసి పంట, ఆస్తి నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.