ELR: అగ్రి జెనటిక్స్ కంపెనీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన వేలేరుపాడు మండలం రైతులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జిలుగుమిల్లీ(m) బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో పరిహార చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో కంపెనీ సహకారంతో 29 మంది రైతులకు సుమారు రూ.14 లక్షల పరిహారాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మిర్చి రైతులకు పరిహారం: ఎమ్మెల్యే


