ASR: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలో డిజిటల్ పర్యాటకానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. ‘డిజిటల్ అజెండా-ఏఐతో పర్యాటక పునర్నిర్మాణం’ నినాదంతో అక్టోబర్-3వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ‘డిస్కవర్ అల్లూరి’ పోర్టల్, క్యూఆర్ కోడ్‌ల ద్వారా పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, చరిత్ర, రూట్ మ్యాప్‌ల సమాచారం అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డిజిటల్ పర్యాటకానికి శ్రీకారం'


