MLG: హైదరాబాద్ శిల్పారామంలో శనివారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు సత్కరించారు. రామప్ప, మేడారం, లక్నవరం, బొగత, మల్లూరు అభివృద్ధికి ఈ గుర్తింపు లభించింది. మంత్రి సీతక్క ప్రోత్సాహంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
'ములుగు పర్యాటక ప్రగతికి రాష్ట్రస్థాయి గుర్తింపు'


