W.G: ఉండి మండలం పెద్దపుల్లేరు లోని అంగన్‌వాడీ కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జి. సత్యవతి, మండల అధ్యక్షులు యర్రా విక్రమ్, సెక్రటరీ మడిచెర్ల సూర్యప్రకాష్, గ్రామ అధ్యక్షులు పరంశెట్టి ఆంజనేయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెదపుల్లేరు సేవా సంకల్ప అభియాన్


