హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏవియేషన్ హబ్‌గా కర్నూల్‌: కేంద్ర మంత్రి

కర్నూల్‌ను ఏవియేషన్, డ్రోన్ రంగాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూల్ ఎయిర్‌పోర్టులో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించారు. ప్రస్తుతం మూడు శిక్షణ విమానాలు ఉన్నాయని, త్వరలో వాటిని పది వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.