WGL: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ/బీకాం/బీఎస్సీ 2026-27 ప్రవేశాల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డా.పూర్ణచందర్ తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ అర్హులని, వికలాంగులు, ట్రాన్స్ జెండర్లకు రూ.500కే ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'డిగ్రీ ప్రవేశ గడువు పెంపు'


