RR: వీధి నడకకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ‘వాక్-ఫ్రీ డ్రైవ్’లో భాగంగా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో 14.4 కిలోమీటర్ల మేర రోడ్లను పరిశీలించి 238 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
వాక్ ఫ్రీ డ్రైవ్..ఆక్రమణల తొలగింపు


