ATP: కంబదూరు మండలం పాళ్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ దేవి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులకు ఈ నగదును అందజేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయానికి రూ. లక్ష విరాళం అందజేసిన ఎమ్మెల్యే


