NGKL: చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రతి ఉపాధ్యాయుడు దత్తత తీసుకుని వారి విద్యా సామర్థ్యాలను పెంపొందించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సీ గ్రేడ్ విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన, పునశ్చరణ తరగతులు, వ్యక్తిగత శ్రద్ధ అందించాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులను దత్తత తీసుకోవాలి: కలెక్టర్


