ELR: అదనంగా పండించిన పొగాకును ఎలాంటి పెనాల్టీ లేకుండా వేలం కేంద్రాల్లో విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. బార్న్‌కు రూ. 50 వేల చొప్పున వడ్డీ లేని రుణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. దీంతో సుమారు 44 వేల మంది రైతులకు రూ.220 కోట్ల వరకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పొగాకు రైతులకు కేంద్రం ఊరట: ఎంపీ


