KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరి మీటింగ్ నిర్వహించారు. కమిటి ఛైర్మన్ డా. గీత మాట్లాడుతూ.. ఆడపిల్లల పట్ల వివక్షను నివారించాలన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టాలన్నారు. ఆడపిల్లల రక్షణ ప్రత్యేక చట్టాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్ సెంటర్ల రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లింగ నిర్ధారణ పరీక్షలపై చర్యలు'


