VSP: జీవీఎంసీ 120 వార్డుల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శనివారం అధికారులతో లంకపల్లి బుల్లయ్య కళాశాలలో శిక్షణ నిర్వహించారు. పీఎస్‌ల వారీగా ఓటర్ల జాబితాల పరిశీలన, తాగునీరు, ర్యాంపుల వంటి వసతుల కల్పనకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి'


