MDCL: బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై 1922 నాటి బ్రిటీష్ చట్టం కింద కేసు నమోదైనట్లు సీసీఎస్ ఏసీపీ లేఖ ద్వారా వెల్లడైంది. 2023లో రద్దైన చట్టాన్ని పోలీసులు వినియోగించారని బీఆర్ఎస్ ఆరోపించింది. అరెస్టు అనంతరం బీఆర్ఎస్ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించగా, క్రిశాంక్‌ను అదే రోజు విడుదల చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.
తెలంగాణ
1922 చట్టంతో క్రిశాంక్‌పై కేసు


