TPT: ఎస్వీ యూనివర్సిటీలో శేషాచలం జీవ వైవిధ్య సజీవ వారసత్వంపై వారం రోజుల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ సభ్యులు చెరుకూరి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. విద్యార్థులు జీవ వైవిధ్యంపై అవగాహన పెంచుకుని సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్వీయూలో జీవ వైవిధ్య కార్యక్రమాలు


