HYD: ముంబైకి చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ముంబై నుంచి ఉద్యమంలో పాల్గొన్న వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని దయాకర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ
ముంబై ఉద్యమకారుల సమస్యలపై చర్చ


