హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండేపల్లిలో ఆటో డ్రైవర్ మృతి

కృష్ణా: గండేపల్లిలో విషాదం నెలకొంది గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ రావ్ భాష (38) సెప్టెంబర్ 25న ఐతవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతితో గండేపల్లి గ్రామం విషాదచాయలు.