హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ రేంజ్ పరిధిలో భద్రతపై సమీక్ష

విశాఖ రేంజ్ ఐజీపీ శ్రీ గోపీనాథ్ జట్టి ఆరు జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం శనివారం విశాఖలొ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ఆదేశాలిచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, NBWల అమలు, రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని సూచించారు. NDPS, POCSO కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని తెలిపారు.