CTR: జిల్లాని ప్రపంచ ఉద్యాన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్ – రాయలసీమ విజయీభవ’ అంశంపై రీల్, వీడియో పోటీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 60 నుంచి 90 సెకన్ల నిడివి గల వీడియోలను సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల్లోపు SMలో పోస్ట్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 30తో వీడియో పోటీ గడువు


