BDK: అశ్వారావుపేట, ములకలపల్లి మండలంలోని పలు గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే జారె ఆదినారాయణను కలిసి పంచాయతీల సమస్యలను వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పంచాయతీ భవనాల మరమ్మతులకు నిధులు కేటాయించాలని వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
పంచాయతీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి


