విజయనగరంలోని విముక్తి డీ-అడిక్షన్ సెంటర్‌ను ఈగల్ ఎస్పీ డి.స్వరూపరాణి, సీఐ డా.టి.కళ్యాణి తదితరులు శనివారం సందర్శించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, చికిత్స, పునరావాసంపై వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారం, కౌన్సెలింగ్, క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం ద్వారా మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
డీ-అడిక్షన్ సెంటర్‌లో ఈగల్ ఎస్పీ పర్యటన


