హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై అప్రమత్తం

PPM: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, నేర నియంత్రణ, మహిళలు–బాలల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన తదితర అంశాలపై విశాఖపట్నం రేంజ్‌ ఐజీపీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్‌ సమీక్ష నిర్వహించారు. జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఎస్‌.వి. మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించాలన్నారు.