WNP: చిన్నంబావి మండలం గడ్డ బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందడి చిదంబర్ రెడ్డి తల్లి, మాజీ సర్పంచ్ మందడి లలితమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమెను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన మంత్రి జూపల్లి


