హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

GNTR: తెనాలి పట్టణంలో డాంగేవాడి వీధి, గోలీ డొంక సీసీ రోడ్లతో పాటు కఠెవరం–ఆటోనగర్ మార్గంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం స్వర్ణ ఆంధ్ర పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.