హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసలైన 'రౌడీ' లోకేశ్‌నే: అంబటి

GNTR: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను 'అసలైన రౌడీ'గా అభివర్ణిస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలన్నా, అమరావతి రాజధాని పరిధిలోనైనా లోకేశ్ వర్గం రౌడీల్లా మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో రౌడీ ఎవరో నిర్ణయించే స్థాయిలో స్వయంగా అంబటి రాంబాబు మాట్లాడటమే ఈ కాలపు అసలైన వ్యంగ్యమంటూ టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు.