AKP: నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో శనివారం కమిషనర్ సురేంద్ర రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై చర్చించారు. పట్టణంలోని 40 వార్డులకు 76 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య, వివరాల కేటాయింపులో ఉన్న కొన్ని వ్యత్యాసాలను నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'రాజకీయ నాయకులతో సమావేశం'


