హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO; ముగిసిన శ్రీవార్ల పవిత్రోత్సవాలు

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారంతో శ్రీవార్ల పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు..చతుస్థానార్చన, వేద, దివ్య ప్రబంధ పారాయణలు, విశేషహోమము, శేష వాహన సేవ క్షేత్రోత్సవం శ్రీ వార్లకు స్నపన తిరుమంజనం ప్రాయశ్చిత్త హోమం, మహా పూర్ణాహుతి, మహాకుంభప్రాక్షణ ఘనంగా నిర్వహించారు.